Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సంక్షేమమే పల్లా లక్ష్యం

ప్రజా సంక్షేమమే పల్లా లక్ష్యం

- Advertisement -

నవతెలంగాణ – మద్దూరు
ప్రజా సంక్షేమమే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, లక్ష్యమని బిఆర్ఎస్ పార్టీ దూల్మిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి అన్నారు. శనివారం దూల్మిట్ట మండలంలోని కొండాపూర్, గ్రామానికి చెందిన నిరుపేదలకు ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంజూరు చేయించిన ఇండ్లకు మండల ఎన్నికల ఇంచార్జ్ ముస్త్యాల బాల్ నరసయ్య, భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -