నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని వర్ణించ చౌరస్తా వద్ద కల్పే చిరంజీవి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ మేరకు శనివారం వర్ని చౌరస్తాలో ప్రారంభించి కల్పే చిరంజీవి మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రత దృష్టి లో ఉంచుకొని ప్రయాణికులకు విద్యార్థులకు రోజువారి కూలీలకు ఇలాంటి చలివేంద్రం ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బుస్సాపూర్ శంకర్,సంకరి నారాయణ,సాయి వర్ధన్ మున్సిపల్ ఎస్సై నీరటి మహిపాల్, తులసిరామ్, శ్రావణ్ సీనియర్ అసిస్టెంట్. శ్రీకాంత్, హరి కృష్ణ, సతీష్, సుస్మిత్ గౌడ్, శంకర్, రామ గౌడ్ రంగ చారి, నవీన్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.