Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలురేపు బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

రేపు బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ బీజేపీ చీఫ్ రామచందర్ రావును బాలరాజు కలిశారు. రేపు(శనివారం) లేదా ఈనెల 11 తర్వాత కమలం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి గువ్వల బాలరాజు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img