- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నవతెలంగాణ దినపత్రిక దశాబ్ద కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా పత్రిక యజమాన్యానికి, పాఠకులకు, విలేకర్లకు, సిబ్బందికి, ప్రేక్షకులకు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధానకార్యదర్శి బి.వెంకట్ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -