Saturday, June 20, 2026
E-PAPER
HomeజాతీయంNEET: నాగ్‌పూర్‌ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం

NEET: నాగ్‌పూర్‌ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నీట్‌ రీ ఎగ్జామ్‌ అడ్మిట్‌ కార్డుల్లో లోపాలు బయటపడుతున్నాయి. నాగ్‌పూర్‌ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. నిన్న సాయంత్రం అడ్మిట్‌ కార్డు చూసిన విద్యార్థి, తల్లిదండ్రులు షాకయ్యారు. హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేస్తే మెయిల్‌ చేయాలని చెప్పారని, ఇవాళ సాయంత్రం 4 లోపు కొత్త అడ్మిట్‌ కార్డు జారీ చేస్తామని చెప్పినట్లు విద్యార్థి తండ్రి మీడియాకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -