- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిఫా ప్రపంచకప్‌లో పరాగ్వే ఆటగాడు మిగెల్ అల్మిరాన్ ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మైదానంలో నోటిని చేత్తో మూసుకుంటూ ప్రత్యర్థి ఆటగాడితో ఏదో మాట్లాడాడన్న కారణంతో అతడికి రెడ్ కార్డ్ పడింది. నూతన నిబంధనల ప్రకారం ఫిఫా ప్రపంచకప్‌లో ఈ తరహాలో రెడ్ కార్డ్ అందుకున్న తొలి ఆటగాడిగా మిగెల్ నిలిచాడు. ఇది క్రీడా చరిత్రలో ఒక అరుదైన సంఘటనగా నిలిచిపోయింది.
- Advertisement -



