- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి గ్రామ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సుంకరి వెంకటి కూమార్తే వివాహం బీర్కుర్ మండలంలొని ప్రయివేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వధూవరులను ఆశీర్వదించారు. మాజీ ఎమ్మెల్యే వెంటా జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, పాకల విజయ్, రిపోర్టర్ శ్రీనివాస్, వధూవరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -