- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ నిర్వహించారు. జెండాను డివిజన్ అధ్యక్షులు శిల్ప హనుమాన్లు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా జిల్లా అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవి నారాయణా జిల్లా నాయకులు బన్సీలాల్, లావు వీరయ్య, రాధా కిషన్, పూర్ణచంద్ర రావు, బాల దుర్గయ్య, సాంబశివరావు, జార్జ్, జి నరేందర్ ,బాబా గౌడ్, శిల్ప లింగయ్య, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -