Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నలంద పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

నలంద పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం  మండలం తూముకుంట గ్రామంలో గల నలంద హై స్కూల్ లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు గోపిక,శ్రీకృష్ణ వేషధారణలతో ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు పాల ఉట్టిని కొట్టి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ రెడ్డి , ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad