- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామానికి చెందిన పుష్పలత-శ్రీనివాస్ నాయక్ ల వివాహం ఆదివారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వివాహా మహోత్సవానికి తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు హాజరై వధువు, వరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -