Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వివేక్ నగర్ తండాలో విద్యార్థులకు పాఠ్య పుసకాలు అందజేత

వివేక్ నగర్ తండాలో విద్యార్థులకు పాఠ్య పుసకాలు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని వివేక్ నగర్ తాండ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేసినట్లు సర్పంచ్ మోజీ రామ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వివేక్ నగర్ తండాలని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల పంపించాలని తెలియజేశారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, వార్డు సభ్యులు ప్రధానోపాధ్యాయులు సుదర్శన చారి, ఉపాధ్యాయులు రఘు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -