Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్శ్రీ చంద్ర హై స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు..

శ్రీ చంద్ర హై స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని శ్రీ చంద్ర హై స్కూల్  లో కృష్ణాష్టమి వేడుకలు  సోమవారం ఘనంగా నిర్వహించినారు.  నర్సరీ టు యూకేజీ  తరగతుల చిన్నారుల కృష్ణుని, గోపిక ల విన్యాసాలు అలరించాయి .ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ,కరస్పాండెంట్ ,ఉపాధ్యాయ బృందం చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad