Sunday, May 25, 2025
Homeతెలంగాణ రౌండప్దశదినకర్మకు హాజరైన అశోక్ గౌడ్..

దశదినకర్మకు హాజరైన అశోక్ గౌడ్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామంలో బీజేపీ భువనగిరి మండల అధ్యక్షులు చిర్కా సురేష్ రెడ్డి  నానా చిర్కా రాంరెడ్డి  దశదినకర్మ కు జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ , నల్గొండ జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణ నాయుడు లు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పక్కిర్ రాజేందర్ రెడ్డి ,బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి , రాష్ట్ర కౌన్సిల్  మెంబర్ ఏ. చంద్రశేఖర్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్తా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, బిజెపి భువనగిరి పట్టణ అధ్యక్షులు రత్తపురం బలరాం,  ముఖ్య నాయకులు పాల్గొనీ నివాళులు అర్పించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -