Thursday, August 21, 2025
E-PAPER
spot_img
HomeAnniversaryనిబద్ధతకు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నవతెలంగాణ

నిబద్ధతకు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నవతెలంగాణ

- Advertisement -

– గుండ వేన స్వామి యాదవ్..
తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు,ఎన్ హెచ్ ఆర్సీ జిల్లా అధ్యక్షుడు.
నవతెలంగాణ-మల్హర్ రావు : ప్రజా సమస్యలు వెలికి తీయడంలో నవతెలంగాణ ముందువరుసలో ఉంటుంది.అంకితభావంతో పనిచేస్తున్న విలేకరులు, సిబ్బంది ఈ పత్రికకు ఆయువు పట్టని,సమాజం పట్ల గౌరవం, ప్రజల పట్ల నిబద్ధతతో పని చేస్తున్న పత్రిక నవతెలంగాణ.ప్రజాకోణంలో వార్తలు, విశ్లేషణలు అందిస్తూ ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజంతో నవతెలంగాణ పాఠకులకు చేరువవుతోంది. పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు శుభాకాంక్షలు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad