- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
సదాశివ నగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో రికవరీ కోసం గురువారం రావడం జరిగిందని తెలిపారు. బ్యాంకు లోన్ శ్రీనిధి గ్రామ సంఘం లోన్లను వసూల్ చేయడం కొరకు ఏపిఎం ప్రసాదు బ్యాంకు మేనేజర్ అనూష సిబ్బంది రాములు అంజు నరేందర్ కృష్ణాంజలి సౌజన్య లత రవి బ్యాంక్ సిబ్బంది సాయిబాబా గ్రామ సంఘం పాలకవర్గం జరిగినది. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించి ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను పెంచుకొని తీసుకున్న రుణాలను రికవరీ సక్రమంగా చెల్లించాలని సభ్యుల అభివృద్ధి కావాలని ఏపిఎం ప్రసాద్ తెలపడం జరిగింది.
- Advertisement -