- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ లో ఎంపీవో వీరాస్వామి పనుల జాతర లో భాగంగా పలు నూతన పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గోవర్ధన్ , పంచాయతీ కార్యదర్శి భీరెల్లి కర్ణాకర్,క్షేత్ర సహాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -