- Advertisement -
నవతెలంగాణ -ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ దేవాంగ సంఘం (20 25 ..27) గాను నూతన కార్యవర్గమును ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మాజీ కౌన్సిలర్ లిక్కి శంకర్, ఉపాధ్యక్షులుగా పుచ్చుల లింగన్న, మట్ట సురేష్, ప్రధాన కార్యదర్శిగా మట్ట రాజేందర్, కోశాధికారిగా రాస దయాకర్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి నిర్విరామ కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -