Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీరన్న గుట్టలో ఘనంగా మొహర్రం

వీరన్న గుట్టలో ఘనంగా మొహర్రం

- Advertisement -

నవతెలంగాణ-రెంజల్ 
రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలో మొహర్రం పండుగను గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పండుగ వేడుకలను జరుపుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి పండగ ను ప్రత్యేక పూజలు జరిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -