- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పటేల్ సాయిబాబాను శుక్రవారం ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



