Wednesday, August 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం

జాతీయ సైబర్ జాగ్రత్త దివాస్ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం నాంపల్లి సీఐ దూది రాజు, ఎస్సై రాంబాబు తో కలిసి జాతీయ సైబర్ జాగ్రత దివాస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్ష తిరంగా- సైబర్ స్వతంత్ర తెలంగాణ దిశగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, స్టాక్స్ ఆన్లైన్ పెట్టుబడి మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ప్రిన్సిపల్ ఉయ్యాల వెంకటేశ్,కానిస్టేబుల్ ప్రశాంత్, శిరీష పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -