- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిరుద్యోగ యువతీ యువకులకు నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ డైరెక్టర్ మంజుల ఆకాష్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తిగల యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని గాంధీ చౌక్ లోని నిపుణ్ ఎడ్యుకేషనల్ సొసైటీలో సంప్రదించాలని తెలిపారు.
- Advertisement -