- Advertisement -
ముంబయి : ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీ వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ నటీ విద్యాబాలన్‌తో నూతన ప్రచార క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్టు తెలిపింది. ముఖ్యంగా మహిళలు తెలివిగా ఎంపికలు చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుందని ఆ సంస్థ ఎండీ, సీఈఓ దీపాలి గోయంక పేర్కొన్నారు.
- Advertisement -