- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ పాదరక్షల కంపెనీ క్యాంపస్ యాక్టివ్‌వేర్ తమ మహిళల ఉత్పత్తుల విభాగానికి నటీ కృతి సనన్‌ను బ్రాండ్‌అంబాసిడర్‌గా నియమించుకుంది. ఇది దేశంలో మహిళల క్రీడా అథ్లెజర్ విభాగంలో వృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆ కంపెనీ సీఈఓ నిఖిల్ అగర్వాల్ పేర్కొన్నారు.
- Advertisement -