Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..

గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
గణేష్ నిమజ్జనం సందర్భంగా భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు, రాయగిరి చెరువుల వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. గురువారం ఇలాంటి ఆవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ కెడ్స్ విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు, వినాయకుని నిమజ్జనం చేయడానికి ట్రైన్లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు. జెసి భాస్కరరావు మున్సిపల్ కమిషనర్ రామలింగం గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -