- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలో శనివారం మధ్యాహ్నం సార్వజనిక్ గణేష్ మండలి శోభాయాత్రను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో శోభాయాత్రను ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించి, కందకుర్తి గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రంజిత్ కుమార్, ప్రసాద్, నాగరాజ్, సాయిలు, క్రాంతి, వడ్ల రవి, లోలపూ కిషోర్, కురుమేశ్రీనివాస్, సాయి రెడ్డి, కురుమే భూమన్న, గ్రామ పెద్దలు ఆర్మూర్ లడ్డు, జి సాయిలు, ఎల్పీ పోచయ్య, దినేష్, సాయిబాబా, ప్రసాద్, భాస్కర్, గ్రామస్తులు యువజన నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -