- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ను శనివారం ఆయన నివాసంలో నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కలిశారు. రెడ్ క్రాస్ సొసైటీ దత్తత తీసుకున్న ఫులాంగ్ పాఠశాలకు ఒక అంబులెన్స్, ఒక ఆర్ ఓ ప్లాంట్‌ను అందించడం కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ ను కలిసామని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, డా. శ్రీశైలం, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -