- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట పదో వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య మాతృమూర్తి నాగమ్మ మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి శనివారం బంగారయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు నందాల శ్రీకాంత్, మంచె నర్సింలు, సూర్య ల్యాబ్ ప్రసాద్, గ్రామస్తులు మదన్మోహన్ పలువురున్నారు.
- Advertisement -