- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
ఎస్ పి బి ఈవెంట్ వనపర్తి వారి ఆధ్వర్యంలో చేపట్టిన పుట్టు చీర వేడుకల్లో జబర్దస్త్ ఆర్టిస్టులు సందడి చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేర్ పట్టణంలో దేవరశెట్టి వారి పుట్టు చీర పుట్టు పంచ కార్యక్రమం ఆదివారం ఎస్ పి బి ఈవెంట్ వనపర్తి ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఆర్టిస్టులు వెంకీ మంకీ, సునామి సుధాకర్, ఫోర్ లెగ్ కిరణ్, వ్యాకర్త రేగుల మహేష్ లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీబీ ఈవెంట్ మేనేజర్ మిమిక్రీ రామకృష్ణ, గోకం రాఘవేంద్ర విజయవంతంగా కొనసాగించారు.
- Advertisement -