Wednesday, September 17, 2025
E-PAPER
Homeఆటలురూ. 579 కోట్లు

రూ. 579 కోట్లు

- Advertisement -

బీసీసీఐ లీడ్‌ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌

ముంబయి : భారత క్రికెట్‌ జట్టు జెర్సీ స్పాన్సర్‌ (లీడ్‌ స్పాన్సర్‌)గా డ్రీమ్‌11 స్థానంలో అపోలో టైర్స్‌ వచ్చింది. 2028 మార్చి వరకు లీడ్‌ స్పాన్సర్‌ హక్కులు దక్కించుకున్న అపోలో టైర్స్‌ రెండున్నర సంవత్సరాలకు రూ.579 కోట్ల భారీ మొత్తం బీసీసీఐకి చెల్లించనుంది. కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమ్‌ బిల్లుతో డ్రీమ్‌11 లీడ్‌ స్పాన్సర్‌గా తప్పుకున్న సంగతి తెలిసిందే. లీడ్‌ స్పాన్సర్‌ లేకుండా ఆసియా కప్‌లో భారత జట్టు బరిలోకి దిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -