Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీఎన్జీవో కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

టీఎన్జీవో కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా టీఎన్జీవో జిల్లా కార్యాలయ ఆవరణలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ప్రాముఖ్యతను తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, ప్రకాష్, రాజేశ్వర్, సునీల్, మంగమ్మ, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి,రూరల్ యూనిట్ కార్యదర్శి కె.శ్రీనివాస్ సలహాదారులు వనమాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -