Saturday, September 20, 2025
E-PAPER
Homeబీజినెస్గ్లో బై కీర్తిలాల్స్‌కు 'రిటైల్‌ జ్యువెలర్స్‌ గిల్డ్‌' అవార్డు

గ్లో బై కీర్తిలాల్స్‌కు ‘రిటైల్‌ జ్యువెలర్స్‌ గిల్డ్‌’ అవార్డు

- Advertisement -

హైదరాబాద్‌ : వజ్రాభరణాల రిటైల్‌ చెయిన్‌ గ్లో బై కీర్తిలాల్స్‌ పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నట్టు తెలిపింది. రిటైల్‌ జ్యువెలర్స్‌ గిల్డ్‌ అవార్డ్స్‌ 2025లో ”ఎక్సలెన్స్‌ ఇన్‌ డిజైన్‌ – కలర్‌ స్టోన్‌ ఇయర్‌ రింగ్స్‌” విభాగంలో ఈ గుర్తింపు లభించిందని ఆ సంస్థ పేర్కొంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అవార్డు వేడుకలో వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డాక్టర్‌ ఆర్‌ అరుళా నందన్‌ చేతుల మీదుగా కీర్తిలాల్స్‌ డైరెక్టర్‌ సూరజ్‌ శాంతకుమార్‌ దీన్ని అందుకున్నారని ఆ సంస్థ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -