Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చారకొండలో స్వచ్ఛభారత్ 

చారకొండలో స్వచ్ఛభారత్ 

- Advertisement -

నవ0తెలంగాణ – చారకొండ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డును శుభ్రం చేశారు. అలాగే పారిశుద్ధ కార్మికులను శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చెలమోని కృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, ఎగిరే రవీందర్, పబ్బు రఘు, బండ్ల మల్లేష్, శరత్ తదితరులున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -