Saturday, September 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పాఠశాలల్లో బతకమ్మ సంబరాలు..

పాఠశాలల్లో బతకమ్మ సంబరాలు..

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంలోని గల వివేకానంద హై స్కూల్,వింధ్య యుపిఎస్ స్కూల్ ల్లలో ముందస్తు బతుకమ్మ సంబరాలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థిని విద్యార్థులు కోలాటం అట పాటలతో ఊరేగిస్తూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. నిర్వహించారు. ఈ కార్యక్రమంల పాఠశాల ఉపాధ్యాయ బృందం పిల్లలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -