Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు లయన్స్ క్లబ్  ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

రేపు లయన్స్ క్లబ్  ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
రేపు మండల కేంద్రంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ సందర్భంగా  లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు చిక్కు శేఖర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంబరాల్లో ఉత్తమంగా పేర్చిన బతుకమ్మలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయనున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -