- Advertisement -
నివాలర్పించిన పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
తాడిచెర్ల మాజీ సర్పంచ్, స్వాతంత్ర్య సమరయోధుడు మల్కా తిరుపతయ్య సతీమణి, పిఏసిఎస్ వైస్ చైర్మన్ మల్కా సూర్య ప్రకాష్ రావు తల్లి మల్కా కమలమ్మ (70) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుకున్న తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య ఆదివారం మృతదేహానికి నివాళులర్పించి, అంత్యక్రిల్లో పాల్గొన్నారు.
- Advertisement -