- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని ఎడ్లపల్లి గ్రామ పరిదిలోని శభాష్ నగర్ లో రవళి-కిరణ్ నూతన దంపతుల వివాహం శుక్రవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి మత్స్యశాఖ భూపాలపల్లి జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ హాజరై వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -