- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణం, హుస్సేనాబాద్ లో బిఆర్ఎస్ భువనగిరి మాజీ పట్టణ అధ్యక్షులు గోమారి సుధాకర్ రెడ్డి తండ్రి గోమారి ఆది రెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -