- Advertisement -
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మదనతుర్తి గ్రామంలో యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి ఉత్సవాలను ప్రారంభించారు. సోమవారం దుర్గాదేవి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి విగ్రహ దాత మంగి పద్మా వెంకట మల్లు ఇప్పించడం పట్ల యూత్ సభ్యులు అతనికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు శ్రీకాంత్ వెంకటేష్ ప్రకాష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -