- Advertisement -
టిఆర్పి ఆధ్వర్యంలో తహసీల్దార్ వినతి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని అంతర్గత రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్లు వేసేలా చర్యలు చేపట్టాలని టిఆర్పి ఆధ్వర్యంలో బుధవారం మండల తహశీల్దార్ రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్పి మండల ఇన్చార్జి సంతోష్ పటేల్, కడారి నరేష్ పటేల్ పాల్గొన్నారు.
- Advertisement -