- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంటర్ కాలేజీల్లో 494 మంది గెస్టు లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం సూత్రపాయంగా అంగీకారం తెలిపిందని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. త్వరలోనే వారిని నియమిస్తామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలోనూ ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం లేదన్నారు. ప్రభుత్వ కాలేజీలతో పాటు ప్రైవేటులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
- Advertisement -