Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మాజీ సర్పంచ్ వివాహ వేడుకలు..

ఘనంగా మాజీ సర్పంచ్ వివాహ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట: తాజా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాగాల కొండల్ రెడ్డి శోభ స్వగృహంలో కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించి వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తొగుట మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాగాల కొండల్ రెడ్డి శోభ గార్ల 29వ వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలొ మాజీ ఎంపీపీ గందారి లతనరేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక కోఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షడు అక్కం స్వామి, తొగుట ప్రెస్ క్లబ్ అధ్యక్షడు ఊళ్లేంగాల సాయి, నాయకులు సిద్ది శ్రీనకార్ రెడ్డి, బుసా నిరంజన్ రెడ్డి, ఎన్నం భూపాల్ రెడ్డి, లింగలా కృష్ణ, చిక్కుడు ఉప్పలయ్య, సింహారెడ్డి, మధు, బాల్ రాజ్, భరత్, మల్లేశం, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -