- Advertisement -
నవతెలంగాణ-కంఠేశ్వర్
నగరం లోని 3 వ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మగ వ్యక్తి శవం గుర్తించినట్లు 3 వ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ హరిబాబు గురువారం తెలిపారు. ఎస్ ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 25 రోజున గుర్తు తెలియని మగ శవము వయస్సు అందాజ 55-60 సం.లు గలదు. నిజామాబాదు లోని లలితమహహల్ టాకీస్ ముందర పడిపోయి ఉన్నాడు. ఇతను గత కొద్ది రోజులుగా లలితమహల్ టాకీస్ దగ్గరలో బిక్షయటన చేయుచున్నాడు అని తెలిపారు. ఈ వయసు గల వారు ఎవరైనా తప్పిపోయిన లేదా గుర్తు పట్టిన 3వ టౌన్ పోలీస్ స్టేషన్ లో 8712659839 8712659717 నెంబర్ లకు సమాచారం ఇవ్వాలన్నారు.
- Advertisement -