Thursday, September 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో మొదలైన వర్షం

హైదరాబాద్‌లో మొదలైన వర్షం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఇవాళ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట, ప్యాట్నీ, పారడైజ్, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -