- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ క్యూర్‌లో ఎల్బీనగర్, గోషామహల్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల దరఖాస్తుల గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారంతో గడువు ముగియనుండగా.. ఈ నెల 20 వరకు అవకాశం కల్పించారు. కాగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -



