- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హనుమకొండ జిల్లా కాజీపేట సుబేదారి ప్రధాన రహదారిపై పట్టపగలు ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్డు డివైడర్ల మధ్యలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు బిహార్ వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



