Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల పాలిట వరం.. సీఎం రిలీఫ్ ఫండ్

పేదల పాలిట వరం.. సీఎం రిలీఫ్ ఫండ్

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
మండలానికి సంబంధించిన 19 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చారకొండ మండల అధ్యక్షుడు జమ్మికింది బలరాం ,Nsui అధ్యక్షులు గోరటి శివ మండల మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ సత్తార్ ,జెసిబి వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిని జైపాల్,సహదేవ్, జగన్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -