- Advertisement -
పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
కలెక్టర్ గా హరిత బాధ్యతలు స్వీకరించగా, ఎస్పీ మహేష్ బి గితే సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
- Advertisement -