Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీచర్స్ కాలనీలో దుర్గామాత మండపం వద్ద కుంకుమార్చన

టీచర్స్ కాలనీలో దుర్గామాత మండపం వద్ద కుంకుమార్చన

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీ దుర్గామాత మండపం వద్ద మంగళవారం నాడు ప్రత్యేక పూజలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కుంకుమార్చన కార్యక్రమానికి ప్రత్యేక పూజారి వెంకట్ మహారాజ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆ కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -