- Advertisement -
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం చొల్లేరు మంగళవారం, పల్లె దవాఖాన ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఆకస్మిక తనిఖీ చేశారు. వెళ్లిన సమయంలో సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఎం ఎల్ ఎచ్ పి కి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -