- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
ఆలూరు మండలంలోని గుత్ప గ్రామానికి చెందిన గౌరోళ్ళ నిఖిల గ్రూప్ 1లో డిఎస్పీ ఉద్యోగాన్ని సాధించింది. ఆమె తల్లి గృహిణి, తండ్రి దుబాయిలో కార్మికుడు. గతంలో టౌన్ ప్లాన్ అధికారిగా బోదన్ లో ఉద్యోగం చేశారు. అక్కడ ఉద్యోగానికి రిజైన్ చేసి, ఆర్మూర్ లో ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. సివిల్స్ రాసినప్పటికీ రాలేదని తెలిపారు. డిఎస్పీ ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
- Advertisement -